పాఠశాలలో శ్రీరామనవమి వేడుకలు

Mar 26, 2026 - 22:44
 0  8
పాఠశాలలో శ్రీరామనవమి వేడుకలు

పాఠశాలలో శ్రీరామనవమి వేడుకలు

జగ్గయ్యపేట మార్చి26 (వెలుగు నాడు ప్రతినిధి) : గండ్రాయి గ్రామ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో గురువారం శ్రీరామ నవమి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా శ్రీరామనవమి విశిష్టతను,భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకువివరించారు.పిల్లలందరికి పానకం,వడపప్పు బెల్లం పంచారు.ఈకార్యక్రమంలో ప్రదానోపాద్యాయులు రమేష్ బాబు, ఉపాధ్యాయులు సుబ్బారావు, విజయలక్ష్మి, దేవదానం, పద్మావతమ్మ, ముక్తేశ్వరరావు,ఆయా కృష్ణవేణి, వంట ఏజెన్సీ వారు అక్కమ్మ, పుల్లమ్మ ,నరసమ్మ, శ్రావణి, మార్తమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్