శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళ సమన్వయ సమావేశం
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళ సమన్వయ సమావేశం
జగ్గయ్యపేట ఫిబ్రవరి 26 (వెలుగు నాడు ప్రతినిధి) : మార్చి నెల 4 వతేదీ నుండి ప్రారంభమవుతున్న ఏనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళ నిర్వహణ గురించి గురువారం పెనుగంచిప్రోలులో సమన్వయ సమావేశం జరిగింది.నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహాణాధికారి మహేశ్వరరెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.అమ్మవారి చిన్న తిరునాళ్లలో పుట్టింటి పసుపు కుంకుమ బండ్ల ఉత్సవ నిర్వహణతోపాటు తిరునాళ్ళ సజావుగా సాగడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ అధికారులకు సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0