శ్రీ గంగా పార్వతీ సమేత భవాని శంకర స్వామి వారి కళ్యాణం
శ్రీ గంగా పార్వతీ సమేత భవాని శంకర స్వామి వారి కళ్యాణం
నందిగామ, జనవరి 24 (వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ మండలం, మునగచర్ల గ్రామంలో దశమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో కొలువైన శ్రీ గంగా పార్వతి సమేత భవాని శంకర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు కల్యాణం చేయించి అన్న ప్రసాద వితరణ జరిగింది.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0