కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ సభలో పాల్గొన్న ఐడిసి డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని
కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ సభలో పాల్గొన్న ఐడిసి డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని
ఏలూరు జూన్ 16, (వెలుగు నాడు ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తయి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రంలో సుపరిపాలన చేయడం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ' 2 ఏళ్ళ నమ్మకం అభివృద్ధి సంక్షేమం,కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, కూటమి శాసనసభ్యులు మరియు ఇతర నాయకులతో కలిసి రాష్ట్ర ఇరిగేషన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకురాలు అంకెం ఇందిరా ప్రియదర్శిని పాల్గొని నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలోని రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0